Anantha Samruddhi

Accion Fraterna Ecology Centre, Anantapur | Brings Up Hidden Talent in Youth | యువతకు అండగా AF Youth Centre

(Telecast on ETV Andhra Pradesh on 28.01.2022)

భూమాత FPO ఆధ్వర్యం లో సుస్థిర వ్యవసాయం పై అవగాహన సదస్సు

పట్టణంలో AF ఎకాలజీ వారి ఆధ్వర్యంలో చిరు ధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు, పండించే విధానంపై డాక్టర్ ఖాదర్ వలీ అవగాహన సదస్సు

ATP ,KLD సిరిధాన్యాల సాగు రైతు బాగు అవగాహన సదస్సు

RDT సంస్థ ద్వారా AF ఏకాలజి సెంటర్ ఆధ్వర్యంలో సిరి ధాన్యాలు వాటి ప్రాముఖ్యత పై ప్రఖ్యాత స్వతంత్ర ఆహార ఆరోగ్య శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ గారిచే పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్ నందు అవగాహన సదస్సు నిర్వహించారు.

Watch this video on our channel

19 NEWS REPORTER
K.VASANTH KUMAR

National Workshop on Integrated Approach for the Farmers Empowerment in Andhra Pradesh Day2

ELECTRONIC WING, ANGRAU- GUNTUR

INAUGURAL FUNCTION (13.09.2020)

PROMOTING ALTERNATE / ADDITIONAL LIVELIHOODS FOR WOMEN FROM THE FAMILIES OF RAINFED FARMERS AND FARM LABOUR IN ANANTAPUR DISTRICT 2020-22 AND BEYOND.

FINANCED BY Mrs ANUPAMA V NADELLA WITH A DONATION OF RS 2,00,00,000. TO ACCION FRATERNA ECOLOGY CENTRE, ANANTAPUR. ANDHRA PRADESH

NEWS CHANNELS

ఏఫ్ ఏకాలజీ సెంటరు నందు ఆటో నడపడం నేర్చుకున్న మహిళలు –
ఆటోలు న‌డుపుతూ త‌మ జీవితాల‌ను మార్చుకున్న మ‌హిళ‌లు
కూలీ ప‌నికి వెళ్తే రోజూ 60- 70 రూపాయ‌లు మాత్ర‌మే వ‌స్తాయి. ఇలా ఆటో న‌డిపితే అయిదారు వంద‌లు వ‌స్తాయి.

                                           

మన పాలన – మీ సూచనలు ప్రోగ్రామ్ – శ్రీ జగన్ మోహన్ రెడ్డి, ఛీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, సి.యం. క్యాంప్ ఆఫీస్, అమరావతి నందు హాజరైన శ్రీ మాంచో ఫెరర్ మరియు డా వై.వి.మల్లా రెడ్డి

                                            విజయవాడ తేిదిః- 25.05.2020

Kalyandurg FPO leader Ms Vonnuramma addressing the audience on international womens day at NABARD RO hyderabad on 8.3.20

International Workshop on Reversal of Desertification “Exemplary Landscape – Andhra Pradesh” held from 2nd to 6th November 2019 at AF Ecology Centre.

Accion Fraterna have setup this Paddy reference plot for GHG monitoring as part of FCN-EDF Pan India LCF Coalition

వర్షం రాకముందే విత్తనం వేయొచ్చని నిరూపించిన ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటరు, అనంతపురం శాస్త్రవేత్తలు

విత్తనం వేయాలంటే ఇకపై వర్షం కోసం ఎదురు చూడాల్సిన అవసరంలేదు. భూమి పదును అయ్యాకే విత్తనం వేయాలనే చింతే ఉండదు. నాటిన విత్తనం చుట్టూ తేమ ఉంటే చాలు. వర్షాలు ఆలస్యంగా కురిసినా.. పంట బతుకుతుంది. అనంతపురం ఏ.ఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టరు డా మల్లా రెడ్డి మరియు ఎకాలజీ సెంటరు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ప్రయోగసహితంగా నిరూపించారు. రైతులకు కొత్త మార్గం చూపించారు.

 

……ఈ టివి ఆంధ్ర ప్రదేశ్ ఆగస్టు 5, 2019…